Air India DGCA penalty: ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా

ఎయిర్ ఇండియాకు డీజీసీఏ భారీ జరిమానా Air India DGCA penalty: నిబంధనల ఉల్లంఘనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠిన చర్యలు చేపట్టింది. విమానయాన భద్రతా ప్రమాణాలను విస్మరించినందుకు గాను ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు రూ. 1 కోటి జరిమానా విధిస్తూ ఫిబ్రవరి 5న కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు చెల్లించాలని స్పష్టం చేసింది. Read Also: TamilNadu: ఒంటరిగానే పోటీ చేసి ఫుల్ … Continue reading Air India DGCA penalty: ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా