हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Telangana: మంత్రులను అభినందించిన సీఎం

Aanusha
Telangana: మంత్రులను అభినందించిన సీఎం

తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన ఇన్‌ఛార్జీ మంత్రులను ఆయన అభినందించినట్లు తెలుస్తోంది. బాధ్యతలు తీసుకున్న ప్రాంతాల్లో సమర్థవంతంగా పని చేసి మంచి ఫలితాలు సాధించారని కితాబు ఇచ్చారు.

Read Also: Telangana: కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ

Telangana: CM congratulates ministers
Telangana: CM congratulates ministers

మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

ఎక్స్ అఫీషియో ఓట్లు, హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులు దక్కించుకునే అంశాలపై మంత్రులతో చర్చించారు. ఎక్స్ అఫీషియో ఓట్లతో నిజామాబాద్‌ను కైవసం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే కొత్తగూడెంలో ఇండిపెండెంట్స్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పని చేయాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870