Telangana: BRSకి కవిత హెచ్చరిక

తమ సంస్థను రాజకీయ పార్టీగా మార్చబోతున్నట్లు ప్రకటించిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ చేశారని తెలంగాణ (Telangana) జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, తమపై జరుగుతున్న విమర్శలకు ఘాటుగా స్పందించారు. Read Also: Telangana: కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ కానీ తమను లక్ష్యంగా చేసుకున్న వారికి ఒకటే విషయం చెబుతున్నానని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు … Continue reading Telangana: BRSకి కవిత హెచ్చరిక