हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

India: అమెరికా ఒప్పందంతో రైతులకు తీవ్రనష్టం :రాహుల్​ గాంధీ

Vanipushpa
India: అమెరికా ఒప్పందంతో రైతులకు తీవ్రనష్టం :రాహుల్​ గాంధీ

అమెరికాతో మోదీ సర్కార్ చేసుకున్న ఒప్పందం కారణంగా దేశంలో వస్త్ర పరిశ్రమ, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మరోసారి ఆరోపించారు. ప్రధాని, ఆయన కేబినెట్ మంత్రులు ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని ఆయన ఎక్స్‌లో దుయ్యబట్టారు. అమెరికా నుంచి పత్తిని దిగుమతి చేసుకుంటేనే, భారత వస్త్ర పరిశ్రమకు సుంకాల మినహాయింపు ఉంటుందనే విషయాన్ని ఎందుకు దాచారని ఆయన ప్రశ్నించారు. బంగ్లాదేశ్ కూడా భారత్ నుంచి పత్తి దిగుమతులను నిలిపివేసే సంకేతాలు ఇస్తోందని, తద్వారా రైతులకు నష్టం జరుగుతుందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దూరదృష్టి గల ప్రభుత్వం అయితే పత్తి రైతులు, టెక్స్‌టైల్ ఎగుమతిదారుల ప్రయోజనాలను కాపాడేలా ఒప్పందం చేసుకునేదని రాహుల్‌ అన్నారు.

Read Also: Digital India: కొత్త భద్రతా ఫీచర్లతో రానున్న ఆధార్ కార్డులు

రెండు రంగాలకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఒప్పందం

ఒకవేళ మోదీ ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల కోసం ఆలోచించి ఉంటే పత్తి రైతులు, వస్త్ర ఎగుమతిదారుల శ్రేయస్సును రక్షించే విధంగా చర్చలు జరిపి ఉండేదని రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ, ఆయన ప్రభుత్వం కలిసి రెండు రంగాలకు తీవ్ర నష్టం కలిగించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారని ​ ఆరోపించారు. ఈ ఒప్పందం కారణంగా పత్తి, వస్త్ర పరిశ్రమ రంగాలపై ఆధారపడి ఉన్న కోట్లాది మంది భారతీయుల కుటుంబాలను నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం అనే గొయ్యిలోకి నెట్టివేశారని రాహుల్​ గాంధీ విమర్శించారు. గత వారం భారత్​-అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందంలో యూఎస్​ పారిశ్రామిక వస్తువులు, విస్తృత శ్రేణి ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తొలగించడం లేదా తగ్గించడం వంటివి ఆ ఒప్పందంలో ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అమెరికా ఒప్పందంతో రైతులకు తీవ్రనష్టం :రాహుల్​ గాంధీ

అమెరికా ఒప్పందంతో రైతులకు తీవ్రనష్టం :రాహుల్​ గాంధీ

కిలో రూ.15,000 ధర! ప్రీమియం బియ్యం ప్రపంచ రికార్డు

కిలో రూ.15,000 ధర! ప్రీమియం బియ్యం ప్రపంచ రికార్డు

మైనస్‌ 30 డిగ్రీల చలి.. భూగర్భంలో మాత్రం పాములు

మైనస్‌ 30 డిగ్రీల చలి.. భూగర్భంలో మాత్రం పాములు

ఇరాన్​లో​ అధికార మార్పు జరిగితే మంచిది: ట్రంప్

ఇరాన్​లో​ అధికార మార్పు జరిగితే మంచిది: ట్రంప్

తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్‌కు ప్రయోజనమా?

తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్‌కు ప్రయోజనమా?

అమెరికాను అదను చూసి దెబ్బ కొట్టిన చైనా

అమెరికాను అదను చూసి దెబ్బ కొట్టిన చైనా

భారతీయులకు వీసా లేకుండా రావద్దన్న ఇరాన్, బొలివియా

భారతీయులకు వీసా లేకుండా రావద్దన్న ఇరాన్, బొలివియా

35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు ప్రధానిగా ఓ పురుషుడు

35 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు ప్రధానిగా ఓ పురుషుడు

ఫిబ్రవరి 14నే ప్రేమికుల దినోత్సవం ఎందుకు?

ఫిబ్రవరి 14నే ప్రేమికుల దినోత్సవం ఎందుకు?

గాల్లో ఉండగానే పేలిన విమానం ఇంజిన్

గాల్లో ఉండగానే పేలిన విమానం ఇంజిన్

ఇరాన్‌పై ఘాటు వ్యాఖ్యలు – మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు

ఇరాన్‌పై ఘాటు వ్యాఖ్యలు – మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు

పుల్వామా ఉగ్రదాడికి 7 ఏళ్లు – శ్రీనగర్‌లో హై అలర్ట్

పుల్వామా ఉగ్రదాడికి 7 ఏళ్లు – శ్రీనగర్‌లో హై అలర్ట్

📢 For Advertisement Booking: 98481 12870