Karnataka: పదేళ్లుగా అడవిలో జీవనం ‘ఆధునిక టార్జాన్’గా గుర్తింపు
సమాజానికి, ఆధునిక జీవితానికి దూరంగా పదేళ్లుగా అడవిలో నివసిస్తున్న ఓ యువకుడి విచిత్ర కథ ఇది. మనిషి జీవించాలంటే ఆహారం తినాలి. ఇది అందరికీ తెలిసిందే. కానీ కర్ణాటకలోని (Karnataka) బెళగావికి చెందిన బుడనాఖాన్ అలియాస్ బుడన్ మాలిక్ హొసమణి (25) ఆకులు, చిన్న చిన్న మొక్కలు (Plants) తింటూ బతుకుతున్నాడు. సవదత్తి తాలూకా ఉగరగోళ గ్రామానికి చెందిన ఇతడు 10 ఏళ్లుగా అన్నం ముట్టుకోలేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే గ్రామ శివారులోని హెగ్గొళ్ల గుట్ట మీద … Continue reading Karnataka: పదేళ్లుగా అడవిలో జీవనం ‘ఆధునిక టార్జాన్’గా గుర్తింపు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed