हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Karnataka: పదేళ్లుగా అడవిలో జీవనం ‘ఆధునిక టార్జాన్’గా గుర్తింపు 

Saritha
Karnataka: పదేళ్లుగా అడవిలో జీవనం ‘ఆధునిక టార్జాన్’గా గుర్తింపు 

సమాజానికి, ఆధునిక జీవితానికి దూరంగా పదేళ్లుగా అడవిలో నివసిస్తున్న ఓ యువకుడి విచిత్ర కథ ఇది. మనిషి జీవించాలంటే ఆహారం తినాలి. ఇది అందరికీ తెలిసిందే. కానీ కర్ణాటకలోని (Karnataka) బెళగావికి చెందిన బుడనాఖాన్ అలియాస్ బుడన్ మాలిక్ హొసమణి (25) ఆకులు, చిన్న చిన్న మొక్కలు (Plants) తింటూ బతుకుతున్నాడు. సవదత్తి తాలూకా ఉగరగోళ గ్రామానికి చెందిన ఇతడు 10 ఏళ్లుగా అన్నం ముట్టుకోలేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే గ్రామ శివారులోని హెగ్గొళ్ల గుట్ట మీద ఉంటున్నాడు.

Read Also: Kerala: చిన్నారి అవయవాలతో ఐదుగురికి కొత్త జీవితం

Karnataka: పదేళ్లుగా అడవిలో జీవనం 'ఆధునిక టార్జాన్'గా గుర్తింపు 
Living in the jungle for ten years, recognized as ‘modern Tarzan’

సిక్స్ ప్యాక్‌తో ఫిట్‌గా ఉండటంపై వైద్యుల ఆశ్చర్యం

సుమారు పదేళ్ల క్రితం పెళ్లి చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో బుడాన్ ఖాన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. (Karnataka) అప్పటి నుంచి అడవిలోని కోతులను గమనిస్తూ, అవి తింటున్న సుమారు 80 రకాల ఆకులను తినడం అలవాటు చేసుకున్నాడు. ఈ పచ్చి ఆకులను జీర్ణం చేసుకోవడానికి, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ యోగా కూడా చేస్తాడు.

కేవలం ఆకులు తింటూ జీవిస్తున్నా, బుడాన్ ఖాన్ 5.9 అడుగుల ఎత్తు, 60 కిలోల బరువుతో, సిక్స్ ప్యాక్ శరీరంతో ఎంతో ఫిట్‌గా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. “తిరిగి ఇంటికి రమ్మని ఎన్నోసార్లు నచ్చజెప్పాం. కానీ అతడు ఒప్పుకోలేదు. అడవిలోనే సంతోషంగా ఉన్నానని చెబుతున్నాడు. జంతువులు మాత్రమే జీర్ణం చేసుకోగల పచ్చి ఆకులను మనిషి తినగలగడం అరుదైన విషయమని అతని జీర్ణ వ్యవస్థపై శాస్త్రీయంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఉండదు

అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఉండదు

ఇక డ్రోన్లను కూడా బుక్ చేయొచ్చు

ఇక డ్రోన్లను కూడా బుక్ చేయొచ్చు

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమకు సంతోషాన్ని ఇచ్చాయన్న కవిత

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమకు సంతోషాన్ని ఇచ్చాయన్న కవిత

గెలుపు పత్రాలు అందుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు

గెలుపు పత్రాలు అందుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కారు హ్యాట్రిక్

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కారు హ్యాట్రిక్

మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క అడుగు దూరంలో బిజెపి

మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క అడుగు దూరంలో బిజెపి

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు.. కూతురి కాళ్లు మొక్కిన తండ్రి

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు.. కూతురి కాళ్లు మొక్కిన తండ్రి

రైతులకు త్వరలో విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తాం

రైతులకు త్వరలో విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తాం

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి భారీ కేటాయింపులు

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి భారీ కేటాయింపులు

మూలధన వ్యయాన్ని పెంచిన ప్రభుత్వం

మూలధన వ్యయాన్ని పెంచిన ప్రభుత్వం

బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ఇకపై నీట్ యూజీ తప్పనిసరి

బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు ఇకపై నీట్ యూజీ తప్పనిసరి

రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి!

రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి!

📢 For Advertisement Booking: 98481 12870