Bhopal: ప్రియురాలిని హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసిన ప్రియుడు
భోపాల్‌లో(Bhopal) ఘోర హత్య జరిగింది. సమీర్ తన ప్రియురాలిని హత్య చేసి, మృతదేహాన్ని ఇనుప పెట్టెలో ఉంచి సెప్టిక్ ట్యాంక్‌లో (Septic tank) పడేసాడు. నిందితుడితో పాటు అతడి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించారు. నిషత్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కమల్ నగర్‌లో గురువారం సాయంత్రం ఓ సెప్టిక్ ట్యాంక్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని చూడగా, ఇనుప పెట్టెలో … Continue reading Bhopal: ప్రియురాలిని హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసిన ప్రియుడు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed