हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Govt Internship: బెంగళూరులో DRDO ఇంటర్న్‌షిప్ అవకాశాలు

Pooja
Govt Internship: బెంగళూరులో DRDO ఇంటర్న్‌షిప్ అవకాశాలు

భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (DRDO)కి చెందిన బెంగళూరులోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ (CAIR) ఇంటర్న్‌షిప్(Govt Internship) అవకాశాలను ప్రకటించింది. మొత్తం 11 ఇంటర్న్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also:GCC: ఐటీ నిపుణులకు వరంగా మారుతున్న కొత్త గ్లోబల్ సెంటర్లు!

Govt Internship
Govt Internship: DRDO Internship Opportunities in Bangalore

కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో BE/BTech ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్థులకు ఇంటర్న్‌షిప్, నెలకు ₹5,000 స్టైపెండ్

ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 28 లోపు అప్లై చేయాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5,000 చొప్పున స్టైపెండ్ చెల్లించనున్నారు. అభ్యర్థుల ఎంపిక టెన్త్, ఇంటర్ లేదా డిప్లొమా మార్కులు, అలాగే BE/BTech సెమిస్టర్ శాతం ఆధారంగా జరుగుతుంది. ఈ ఇంటర్న్‌షిప్(Govt Internship) ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డిఫెన్స్ టెక్నాలజీ రంగాల్లో ప్రాక్టికల్ అనుభవం పొందే అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు. వివరాల కోసం DRDO అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870