Andhra pradesh: ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల.. విద్యార్థులకు కీలక సూచనలు

ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in ద్వారా లేదా మన మిత్ర వాట్సాప్ సేవ (9552300009) ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా వెల్లడించారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు వెంటనే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసి విద్యార్థులకు పంపిణీ చేయాలని సూచించారు. ఫీజు బకాయిల పేరుతో హాల్‌టికెట్లు ఇవ్వకుండా నిరాకరించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. Read Also: AP: ఇంటర్ ఫస్టియర్ పరీక్షా విధానంలో … Continue reading Andhra pradesh: ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల.. విద్యార్థులకు కీలక సూచనలు