हिन्दी | Epaper
హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ హస్తం పాగా కాంగ్రెస్ బోణీ బీఆర్‌ఎస్ తొలి విజయం బీఆర్‌ఎస్ విజయాలు కాంగ్రెస్ ఆధిక్యం బోణి కొట్టిన జనసేన చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Municipal Election Results: సిద్దిపేట జిల్లాలో కారు జోరు

Saritha
Municipal Election Results: సిద్దిపేట జిల్లాలో కారు జోరు

(Municipal Election Results) సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ (BRS) పార్టీ జోరు కొనసాగింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీలో కారు జోరు కొనసాగుతుంది. దుబ్బాక, చేర్యాల్లో గులాబీ పార్టీ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తూ మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. (Municipal Election Results) 20 వార్డులకు గాను 10 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. మొత్తంగా సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ మినహా మిగిలిన మూడు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ జోరు కొనసాగింది.

Read Also: Chityala: చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్ కౌన్సిలర్ విజయం

Municipal Election Results: సిద్దిపేట జిల్లాలో కారు జోరు
Car traffic in Siddipet district

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870