Municipal Election Results: నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జోరు

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాల (Municipal Election Results) శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోంది. కాంగ్రెస్ (Congress) పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకోగా.. ఆ తర్వాతి స్థానంలో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో గట్టి పోటీనిచ్చినట్లు కనిపించినప్పటికీ.. బీఆర్ఎస్, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపలేదనే చెప్పాలి. పంచాయతీ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ హవా కొనసాగిందనే … Continue reading Municipal Election Results: నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జోరు