हिन्दी | Epaper
గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Andhra Pradesh: నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు.. సీఎం చంద్రబాబు భావోద్వేగం

Anusha

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ఆయన, వైసీపీ పాలన సమయంలో తనకు జరిగిన అవమానాలను గుర్తు చేసుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.‘2019-24 మధ్య నాలా కన్నీళ్లు పెట్టుకున్నవారెందరో ఉన్నారు. నా జీవితంలో నేనెప్పుడూ కన్నీళ్లు పెట్టుకోలేదు. నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనను అడ్డుకున్నారు. నాడు మమ్మల్ని అడ్డకున్నవాళ్లు.. ఇవాళ నీతులు చెబుతున్నారు’ అని చంద్రబాబు అన్నారు.

Read Also: Chandrababu: రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

పెన్షన్ల కోసం ఏటా రూ.34 వేల కోట్లు ఖర్చు

రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కలిశాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారని.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 94 శాతం స్ట్రైక్‌రేట్‌తో తమను గెలిపించారని తెలిపారు. పెన్షన్ల కోసం ఏటా రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఏదీ లేదని చెప్పుకొచ్చారు.

ఈ ఏడాదిలో 1,000 ఏసీ బస్సులను తీసుకొస్తున్నామన్నారు. 20 నెలల్లో ఇంత చేయగలిగామా.! అని ఆశ్చర్యపోయేలా అందరూ సహకరించారని తెలిపారు. విభజన జరిగడం వల్ల రాష్ట్రానికి కొంత మేర నష్టం వాటిల్లిందని ప్రస్తావించారు. నాడు ఏ వైపూ తాను సపోర్టు చేయకుండా తటస్ధంగా ఉన్నానని వివరించారు. 2014-2019 మధ్య ఏడాదిలోనే అసెంబ్లీ కట్టామని.. ఇక్కడ అసెంబ్లీ రావడానికి కారణం 29వేల మంది రైతులు 33 వేల ఎకారాల భూమిని ఇచ్చారని తెలిపారు. వారికి పైసా కూడా ఇవ్వలేకపోయామన్నారు. అయితే అదే టెంపో కంటిన్యూ అయి ఉంటే రికవర్ అయ్యేవాళ్లమని చెప్పుకొచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కోవా బన్ వ్యాపారికి మద్దతు.. యూట్యూబర్‌పై విమర్శలు
1:06

కోవా బన్ వ్యాపారికి మద్దతు.. యూట్యూబర్‌పై విమర్శలు

నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు.. సీఎం చంద్రబాబు భావోద్వేగం
1:09

నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు.. సీఎం చంద్రబాబు భావోద్వేగం

బైక్, ట్రక్కును ఢీకొట్టి ఏడుగురు దుర్మరణం
1:00

బైక్, ట్రక్కును ఢీకొట్టి ఏడుగురు దుర్మరణం

కారుపై కంటైనర్‌ బోల్తా.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

కారుపై కంటైనర్‌ బోల్తా.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

బీఆర్ఎస్ సత్తా.. కార్యకర్తలతో కలిసి స్టెప్పులేసిన ఎర్రబెల్లి
0:47

బీఆర్ఎస్ సత్తా.. కార్యకర్తలతో కలిసి స్టెప్పులేసిన ఎర్రబెల్లి

తల్లిని సజీవదహనం చేసిన కూతురు.. ఎక్కడంటే?
0:14

తల్లిని సజీవదహనం చేసిన కూతురు.. ఎక్కడంటే?

రాజమౌళి చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ టీజర్ లాంచ్
0:59

రాజమౌళి చేతుల మీదుగా శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ టీజర్ లాంచ్

పెళ్లి కోసం సెల్ టవర్‌ నుంచి పడి యువకుడు మృతి!
0:04

పెళ్లి కోసం సెల్ టవర్‌ నుంచి పడి యువకుడు మృతి!

రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు.. తృటిలో ప్రాణాపాయం
0:53

రైలు నుంచి జారిపడ్డ ప్రయాణికుడు.. తృటిలో ప్రాణాపాయం

‘హే భగవాన్’ ట్రైలర్ రిలీజ్
1:57

‘హే భగవాన్’ ట్రైలర్ రిలీజ్

యువకుడి కిడ్నాప్.. ఆపై బలవంతంగా పెళ్లి
0:46

యువకుడి కిడ్నాప్.. ఆపై బలవంతంగా పెళ్లి

‘స్వయంభు’ టీజర్ రిలీజ్
2:18

‘స్వయంభు’ టీజర్ రిలీజ్

📢 For Advertisement Booking: 98481 12870