हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Municipal Election Results: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు

Saritha
Municipal Election Results: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు

తెలంగాణ (TG) రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల (Municipal Election Results) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. మధ్యాహ్నం 2:25 గంటల వరకు బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థులు 636కు పైగా వార్డుల్లో విజయం సాధించారు. గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు వెంటనే ధ్రువపత్రాలను అందజేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. (Municipal Election Results) కౌంటింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు.

Read Also: Actress Rajisha Vijayan: ఎనిమిదేళ్లుగా వాట్సాప్ వాడటం లేదు

Municipal Election Results: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు
BRS surges in municipal elections

దూసుకెళ్తున్న కారు

  • సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం
  • గడ్డపోతారం : 18 వార్డుల్లో 14 వార్డులు గెలుచుకున్న బీఆర్‌ఎస్‌
  • గడ్డపోతారం : బీఆర్‌ఎస్‌-14, కాంగ్రెస్‌-3, ఇతరులు-1
  • జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం
  • అయిజ: 20 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ 13, కాంగ్రెస్‌ 7
  • యాదాద్రి: పోచంపల్లి 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చక్రపాణి విజయం
  • నల్గొండ: దేవరకొండ 13 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి భవాని విజయం
  • రంగారెడ్డి జిల్లా అలియాబాద్ 16వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వనజ విజయం
  • రంగారెడ్డి జిల్లా అలియాబాద్ 19వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం
  • మేడ్చల్‌ జిల్లా ఎల్లంపేట 10వ వార్డులో బీఆర్ఎస్‌ అభ్యర్థి శ్రీలత విజయం
  • మేడ్చల్‌ జిల్లా ఎల్లంపేట 16వ వార్డులో బీఆర్ఎస్‌ అభ్యర్థి సురేశ్‌రెడ్డి విజయం
  • ఇబ్రహీంపట్నం: 12వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండ్రు త్రిలోక్‌ విజయం
  • ఇబ్రహీంపట్నం: 11వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండ్రు శ్రీలత విజయం
  • అలియాబాద్: 19వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం
  • ఎల్లంపేట: 16వ వార్డులో బీఆర్ఎస్‌ అభ్యర్థి సురేశ్‌రెడ్డి విజయం

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

 

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870