Funky Movie Review: విశ్వ‌క్‌సేన్ కొత్త మూవీ ఎలా ఉందంటే?

టాలీవుడ్‌లో వెరైటీ కామెడీ శైలితో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనుదీప్ కె.వి. తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఫంకీ’ (Funky Movie Review). ఇప్పటికే ‘జాతిరత్నాలు’ వంటి బ్లాక్‌బస్టర్‌తో ప్రేక్షకుల్ని నవ్వించిన అనుదీప్, ఈసారి మరో కొత్త ప్రయత్నంతో ముందుకు వచ్చారు. ఈ సినిమాలో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ , కయాదు లోహర్ జంటగా నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి … Continue reading Funky Movie Review: విశ్వ‌క్‌సేన్ కొత్త మూవీ ఎలా ఉందంటే?