हिन्दी | Epaper
ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Budget 2025-26: జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్ ప్రతిపాదనలకు చర్యలు

Saritha
Budget 2025-26: జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్ ప్రతిపాదనలకు చర్యలు

హైదరాబాద్ : జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్ లో బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు ఉండేలా చర్యలు తీసుకోనున్నామని, విజన్-2047 లక్ష్యానికి అనుగుణంగా రవాణా శాఖ, ఆర్టీసి కార్యాచరణ ఉంటుందని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. 2025-26 బడ్జెట్లో కేటాయింపులు, విడుదలైన నిధులు, చేసిన ఖర్చులు ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలపై బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖలపై మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం వేరువేరుగా సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖలో 2025-26లో బడ్జెట్ (Budget 2025-26) కేటాయింపులు నిధుల విడుదల విద్యార్థుల స్కాలర్ షిప్లు, హాస్టల్ నిర్వహణ, స్టడీ సర్కిల్ ల్లో శిక్షణ, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్, కళ్యాణ లక్షి 8. రజక, నాయి బ్రాహ్మణల ఉచిత విద్యుత్, కాటమయ్య రక్షణ కవచాలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

Read Also: Breaking news: Devarakadra Municipal Election Results: దేవరకద్రలో కాంగ్రెస్

హవా..

Budget 2025-26: జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్ ప్రతిపాదనలకు చర్యలు
Budget proposals to raise living standards

మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచనలు

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పథకాలకు నిధుల విడుదలలో ఇబ్బందులు లేవని సక్రమంగా లబ్దిదారులకు ఇబ్బందులు సూచించారు. లేకుండా చూసుకోవాలని 2026-27 బడ్జెట్లో (Budget 2025-26) చేర్చాల్సిన అంశాలు, ప్రతిపాదనలపై అధికారులకు పలు సూచనలు చేశారు. బలహీన వర్గాలకు జీవన ప్రమాణాలు, ఆర్థికవృద్ధి సాధించేలా బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టాలని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో జరుగుతున్న బడ్జెట్ సన్నాహన సమావేశంలో ఈ అంశాలపై చర్చించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రవాణా శాఖ ఆర్టీసీలో విజన్-2047కి అనుగుణంగా చేర్చిన అంశాలపై కార్యచరణ ముందుకు తీసుకోవాలని సూచించారు. రాబోయే ఆర్ధిక సంవత్సరంలో రవాణా శాఖలో స్థలాలు ఉండి కార్యాలయాలు లేని వాటికి సొంత భవనాలు నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఆర్టీసీలో పెండింగ్ అంశాలు, కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగ నియామకాలు అంశాలపై చర్చించారు. సమీక్షా సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్, ఎంజేపి సెక్రటరీ సైదులు, జెటిసిలు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, ఆర్ టిసి అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870