हिन्दी | Epaper
ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Film fare Awards 2026: 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. తెలుగు సినిమాల జోరు

Anusha
Film fare Awards 2026: 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌.. తెలుగు సినిమాల జోరు

సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్, వేడుకలకు సమయం ఆసన్నమైంది. ప్రతి ఏడాది సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఈ అవార్డ్స్ ఈసారి మరింత ఘనంగా జరగనున్నాయి. (Film fare Awards 2026) 70వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 21న కేరళలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ వేడుకకు దక్షిణ భారత చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, స్టార్ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు. 2024లో విడుదలైన సినిమాలకు ఈ అవార్డులు అందించనున్నారు.

Read Also: Lavanya Tripathi: సతీ లీలావతి పూర్తిగా వినోదాత్మక చిత్రం

Filmfare Awards 2026: 70th Filmfare Awards.. Telugu cinema's momentum
Filmfare Awards 2026: 70th Filmfare Awards.. Telugu cinema’s momentum

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కోసం పోటీ ప‌డుతున్న తెలుగు చిత్రాల జాబితా..

ఉత్తమ చిత్రం..

1.35 చిన్న క‌థ కాదు
2.కమిటీ కుర్రోళ్లు
3.హనుమాన్‌
4.కల్కి 2898 ఏడీ
5.లక్కీ భాస్కర్‌
6.పుష్ప : ది రూల్‌

ఉత్తమ దర్శకుడు ..

1.నాగ్‌ అశ్విన్‌ (కల్కి 2898 ఏడీ)
2.నంద కిశోర్‌ (35 చిన్న క‌థ కాదు)
3.ప్రశాంత్‌ వర్మ (హనుమాన్‌)
4.సుకుమార్ (పుష్ప : ది రూల్‌)
5.వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)
6.యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ నటుడు..

1 అల్లు అర్జున్‌ (పుష్ప : ది రూల్‌)
2.దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్‌)
3.ఎన్టీఆర్‌ (దేవర)
4.నాని (సరిపోదా శనివారం)
5.సిద్ధూ జొన్నలగడ్డ (టిల్లు స్క్వేర్‌)
6.తేజ సజ్జ (హనుమాన్‌)

ఉత్తమ నటి..

1.అనుపమ పరమేశ్వరన్‌ (టిల్లు స్క్వేర్‌)
2.ఆషికా రంగనాథ్‌ (నా సామిరంగ)
3.మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌)
4.నివేదా థామస్‌ (35 చిన్న క‌థ కాదు)
5.ప్రియాంక మోహన్‌ (సరిపోదా శనివారం)
6.రష్మిక (పుష్ప : ది రూల్‌)

ఉత్తమ సహాయ నటుడు..

1.అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898 ఏడీ) ధనంజయ్‌ (జీబ్రా)
2.ఫహద్‌ ఫాజిల్‌ (పుష్ప : ది రూల్‌)
3.సత్య (మత్తు వదలరా 2)
4.ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)
5.వినయ్‌ రాయ్‌ (హనుమాన్‌)

ఉత్తమ సహాయ నటి..

1.అంజలి (గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి)
2.ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా 2)
3.రషి సింగ్‌ నందు (ప్రసన్నవదనం)
4.శరణ్య ప్రదీప్‌ (అంబాజీపేట మ్యారేజీ బ్యాండు)
5.శ్రద్ధా శ్రీనాథ్‌ (మెకానిక్‌ రాకీ)
6.వరలక్ష్మి శరత్‌కుమార్‌ (హనుమాన్‌)

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870