Karnataka: తమన్నా ఎంపిక వెనుక అసలు కారణాలు చెప్పిన మంత్రి
కర్ణాటక (Karnataka) సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) కు చెందిన ఐకానిక్ బ్రాండ్ మైసూర్ శాండిల్ సోప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా భాటియాను ఎంపిక చేయడంపై ఇటీవల తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర మంత్రి ఎంబీ పాటిల్ ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. దీనికి వ్యాపార పరమైన కారణాలు ఉన్నాయని వెల్లడించారు. స్థానిక నటీమణులు ఇప్పటికే ఇతర బ్రాండ్లతో అనుబంధమై ఉన్నారని చెప్పారు. దీపికా పదుకొనే పేరును పరిశీలించినప్పటికీ, ఆమె డిమాండ్ … Continue reading Karnataka: తమన్నా ఎంపిక వెనుక అసలు కారణాలు చెప్పిన మంత్రి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed