हिन्दी | Epaper
రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Mahesh Babu: ‘యుఫోరియా’పై సూపర్ స్టార్  ప్రశంసలు

Anusha
Mahesh Babu: ‘యుఫోరియా’పై సూపర్ స్టార్  ప్రశంసలు

సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) తాజాగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘యుఫోరియా’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ఇటీవలే ఆయన వీక్షించగా, తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. ఈ మేరకు మహేశ్ బాబు తన అధికారిక ఎక్స్ (Twitter) ఖాతా ద్వారా ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. గుణశేఖర్ గారు కథలను ప్రెజెంట్ చేసే విధానం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ను తీర్చిదిద్దిన తీరు అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది. గుణశేఖర్ గారికి, భూమిక చావ్లాకు, యుఫోరియా టీమ్ మొత్తానికి అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు. 

Read Also: Nikhil: ‘స్వయంభు’ టీజర్ రిలీజ్

స్పందించిన సారా అర్జున్

మహేష్ బాబు పోస్టుపై హీరోయిన్ సారా అర్జున్ స్పందించిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపింది. ”థ్యాంక్యూ సో మచ్ మహేష్ గారు. మీ మాటలు నాతో పాటు మొత్తం యుఫోరియా బృందానికి నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చాయి. మీలాంటి సూపర్ స్టార్ నుంచి ప్రశంసలు పొందడం ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఇది మమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తుంది. ‘వారణాసి’ సినిమాతో మరో గర్వకారణమైన క్షణాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను సార్” అని సారా పోస్ట్ పెట్టింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870