Poorna: వైరల్ అవుతున్న పూర్ణ బేబీ బంప్ ఫొటోలు

సినీ రంగంలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న(Poorna) నటి పూర్ణ (షామ్నా ఖాసిం) జీవితంలో ఇప్పుడు మరో సంతోషపు అధ్యాయం మొదలైంది. రెండోసారి తల్లిగా మారబోతున్న ఈ అందాల తార, తాజాగా సీమంతం వేడుకను ఘనంగా జరుపుకుని ఆ మధుర క్షణాలను, బేబీ బంప్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతోంది. పూర్ణ, 2022లో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షాహిద్ ఆసిఫ్ అలీని … Continue reading Poorna: వైరల్ అవుతున్న పూర్ణ బేబీ బంప్ ఫొటోలు