हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Gold rate 12/02/26 : బంగారం మళ్లీ జంప్, వెండి స్థిరం! రేట్లు ఇవే

Sai Kiran
Gold rate 12/02/26 : బంగారం మళ్లీ జంప్, వెండి స్థిరం! రేట్లు ఇవే

Gold rate 12/02/26 : దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. దీంతో పసిడి మళ్లీ రికార్డు గరిష్ఠ స్థాయిల వైపు కదులుతోంది. అయితే వెండి మాత్రం వరుసగా రెండో రోజు స్థిరంగా కొనసాగుతూ కొనుగోలుదారులకు కొంత ఊరట ఇచ్చింది. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభానికి ముందు బంగారం రేట్లు పెరగడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 46 డాలర్లకు పైగా పెరిగి 5054 డాలర్ల స్థాయిని తాకింది. స్పాట్ సిల్వర్ కూడా 2 శాతం పైగా పెరిగి 82.59 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ అనిశ్చితులు, పెట్టుబడిదారుల సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు కారణంగా పసిడి ధరలు పెరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Read Also: Thailand: డే కేర్ స్కూల్‌లో కాల్పులు

Gold rate 12/02/26
Gold rate 12/02/26

హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.750 పెరిగి రూ.1,46,300కు చేరింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములకు రూ.820 పెరిగి రూ.1,59,600 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధర మాత్రం మార్పులేకుండా కిలోకు రూ.3,00,000 వద్ద స్థిరంగా ఉంది.

ఈ రేట్లు ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. మధ్యాహ్నానికి మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు స్థానిక జువెలరీ షాపుల్లో తాజా ధరలు తెలుసుకోవడం మంచిది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870