Adilabad: ఎలుగుబంటి దాడిలో ముగ్గురు మృతి
ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బోథ్ సరిహద్దులోని మహారాష్ట్ర కైలాస్ టేకిడిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎలుగుబంటి దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. చనిపోయిన వ్యక్తి శవంపై ఎలుగుబంటి కూర్చున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. అధికారులు జేసీబీ సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి, ఉపాధి … Continue reading Adilabad: ఎలుగుబంటి దాడిలో ముగ్గురు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed