हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

Srisailam: శ్రీశైలం ఫుట్‌పాత్ మార్గంలో పెద్దపులి

Saritha
Srisailam: శ్రీశైలం ఫుట్‌పాత్ మార్గంలో పెద్దపులి

శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామి దర్శనానికి పాదయాత్రగా వెళుతున్న భక్తులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. నల్లమల అటవీ మార్గంలో వారికి ఏకంగా ఓ పెద్దపులి ఎదురుపడింది. మార్కాపురం జిల్లా (Markapuram District) డోర్నాల మండలం పరిధిలోని పెద్దచెరువు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Read Also: Andhra Pradesh: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు

మల్లన్న దయవల్లే ప్రమాదం జరగలేదంటున్న భక్తులు

శివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలానికి కాలినడకన వెళుతున్న భక్తుల దారి పక్కన పొదల్లో పెద్దపులి కనిపించింది. కొద్దిసేపు భక్తులను తీక్షణంగా చూస్తూ అక్కడే నిలబడింది. అటవీశాఖ అధికారుల హెచ్చరికలతో అప్రమత్తంగా ఉన్న భక్తులు, భయంతో పరుగులు తీయకుండా నిల్చుండిపోయారు. ఇరువైపులా నిశ్శబ్దం నెలకొనగా, క్షణక్షణం ఉత్కంఠగా గడిచింది.

కొంతసేపటికి ఆ పులి నెమ్మదిగా అడవిలోకి వెళ్లిపోవడంతో భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.(Srisailam) ‘శ్రీశైలం మల్లన్నే కాపాడాడు’, ‘ఓం నమశ్శివాయ’ అంటూ భక్తితో నినాదాలు చేస్తూ తమ యాత్రను కొనసాగించారు. ఈ ఘటనను ఓ వాహనదారుడు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. అన్నదాన శిబిరానికి సరుకులు తీసుకెళుతున్న ఆయన, ఈ వీడియోను ఇతర యాత్రికులకు చూపించి వారిని అప్రమత్తం చేశారు. నల్లమల అడవిలో పులుల సంచారం సాధారణమే అయినప్పటికీ, యాత్రికులు గుంపులుగా మాత్రమే ప్రయాణించాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు. ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. పులి ఎదురుపడిన ఘటనతో ఆందోళన నెలకొన్నప్పటికీ, స్వామి దయతో ప్రమాదం తప్పిందని భక్తులు విశ్వసిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగితే ఏం జరుగుతుంది?

ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగితే ఏం జరుగుతుంది?

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు!

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు!

విదేశీ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తెలంగాణ వాసులు

విదేశీ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తెలంగాణ వాసులు

ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

శ్రీశైలం ఫుట్‌పాత్ మార్గంలో పెద్దపులి

శ్రీశైలం ఫుట్‌పాత్ మార్గంలో పెద్దపులి

ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అదనపు కలెక్టర్

ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా అదనపు కలెక్టర్

అంబటి రాంబాబుకు ఊరట గుంటూరు కోర్టు బెయిల్

అంబటి రాంబాబుకు ఊరట గుంటూరు కోర్టు బెయిల్

మున్సిపల్ పోరులో కొన్ని కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు

మున్సిపల్ పోరులో కొన్ని కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు

జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

‘గిగ్ వర్కర్’ ఆదాయం 3 రోజులకి ఎంతంటే ?

‘గిగ్ వర్కర్’ ఆదాయం 3 రోజులకి ఎంతంటే ?

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన కోడి గుడ్డు ధరలు

తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన కోడి గుడ్డు ధరలు

📢 For Advertisement Booking: 98481 12870