Chandrababu Naidu: శ్రీశైలానికి కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే కనెక్టివిటీ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి పలు కీలక ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన హైస్పీడ్, సెమీ హైస్పీడ్ కారిడార్లు మరియు కొత్త రైల్వే మార్గాలపై విజ్ఞప్తి చేశారు. అమరావతి, విజయవాడ, కర్నూలు, తిరుపతి వంటి ప్రధాన ప్రాంతాలకు వేగవంతమైన రైలు సదుపాయం కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోంది. ముఖ్యంగా భక్తి, పరిశ్రమ, వాణిజ్య … Continue reading Chandrababu Naidu: శ్రీశైలానికి కొత్త రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే