हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

Andhra Pradesh: ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటి సీఎం ఫోటో పెడితే మీకొచ్చిన బాదేంటి: సుప్రీంకోర్టు

Anusha
Andhra Pradesh: ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటి సీఎం ఫోటో పెడితే మీకొచ్చిన బాదేంటి: సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని, ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు ప్రదర్శించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయడంతో రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చకు దారితీసింది. విజయవాడకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఏము కొండలరావు ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం పదవికి రాజ్యాంగ హోదా లేదని పిటిషనర్ తరఫున లాయర్ వాదనలు వినిపించారు.

Read Also: Andhra Pradesh: శాసనసభ రేపటికి వాయిదా

Andhra Pradesh: What harm will come to you if you put the Deputy CM's photo in government offices: Supreme Court
Andhra Pradesh: What harm will come to you if you put the Deputy CM’s photo in government offices: Supreme Court

దీంతో మీకేం సమస్య

అయినా సరే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాల్లో (Andhra Pradesh) డిప్యూటీ సీఎం ఫోటోను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ఇలా చేయడం వల్ల ప్రజాదనం దుర్వినియోగం జరుగుతోందన్నారు. ఈ వాదనల్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఎన్‌వీ అంజారియా, జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది.. అలాగే ఈ పిటిషన్‌ను కొట్టేసింది.

ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఫొటో ప్రదర్శిస్తే.. మీకొచ్చిన బాధేంటి’ అంటూ పిటిషనర్‌ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ‘దీంతో మీకేం సమస్య ఉంది.. ఇష్యూస్‌ సెటిల్‌ చేసుకోవడానికి ప్రయత్నించొద్దు’ అంటూ పిటిషన్‌ను కొట్టివేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెడిసిన్ పట్టా అందుకున్న హీరోయిన్
0:15

మెడిసిన్ పట్టా అందుకున్న హీరోయిన్

రేపు భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది.. మూసేవి, తెరుచుకునేవి ఇవే..

రేపు భారత్ బంద్.. సమ్మెలోకి 30 కోట్ల మంది.. మూసేవి, తెరుచుకునేవి ఇవే..

ఈ-ప్యాంట్రీ సర్వీసుతో రైళ్లలో మీ సిటు వద్దకే భోజనం..

ఈ-ప్యాంట్రీ సర్వీసుతో రైళ్లలో మీ సిటు వద్దకే భోజనం..

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు

ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటి సీఎం ఫోటో పెడితే మీకొచ్చిన బాదేంటి: సుప్రీంకోర్టు

ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటి సీఎం ఫోటో పెడితే మీకొచ్చిన బాదేంటి: సుప్రీంకోర్టు

శాసనసభ రేపటికి వాయిదా

శాసనసభ రేపటికి వాయిదా

పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు

పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు

అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

అమెరికా ఉత్పత్తుల జాబితా నుంచి పప్పుధాన్యాల తొలగింపు

వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్

వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్

మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్.. పట్టుబడితే ఇక అంతే సంగతి

మార్చి 1 నుంచి స్పెషల్ డ్రైవ్.. పట్టుబడితే ఇక అంతే సంగతి

తెలంగాణలో కొర్రమీను క్లస్టర్

తెలంగాణలో కొర్రమీను క్లస్టర్

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

📢 For Advertisement Booking: 98481 12870