Budget 2026: వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా రోడ్ మ్యాప్
కేంద్ర బడ్జెట్ పై చర్చలో వైసిపి ఎంపి మేడా రఘునాథరెడ్డి రాజంపేట : దేశ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ కనిపిస్తోందని, దేశ ఆర్థిక వృద్ధి ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులు, యువ వ్యవస్థాపకులపై ఆధారపడి ఉందని అయితే బడ్జెట్లో వారి ఆశలు నెరవేరలేదని వైసిపి ఎంపీ మేడా రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు ముఖ్య అంశాలను బడ్జెట్ పై చర్చలు మంగళవారం … Continue reading Budget 2026: వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా రోడ్ మ్యాప్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed