జ్యోతిష శాస్త్రం ప్రకారం తాబేలు (కూర్మం) లక్ష్మీదేవి, విష్ణువు, కుబేరుడితో సంబంధం ఉన్న శుభ సూచక ప్రతీకగా భావిస్తారు. వాస్తు శాస్త్రంలో కూడా తాబేలు శుభ శక్తులను ఆకర్షించే శక్తివంతమైన చిహ్నంగా పేర్కొంటారు. అందుకే తాబేలు ఉంగరం ధరిస్తే ధనం,(Wealth Tips) ఐశ్వర్యం, స్థిరమైన సంపద లభిస్తాయని నమ్మకం.
Read Also:TTD: స్వామి వారికి భారీ కానుక ఇచ్చిన హైదరాబాద్ భక్తులు

తాబేలు ఉంగరం ధరించే విధానం:
ముందుగా పాలు, గంగాజలం లేదా శుద్ధి చేసిన నీటితో ఉంగరాన్ని శుభ్రం చేయాలి.
లక్ష్మీదేవి విగ్రహం లేదా పాదాల చెంత ఉంచి దీపం వెలిగించి పూజ చేయాలి.
గురువారం పూజ పూర్తి చేసి, శుక్రవారం ఉదయం శుభ(Wealth Tips) ముహూర్తంలో ధరించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
కుడిచేతి చూపుడు వేలి లేదా మధ్య వేలికి ధరించాలి.
ఉంగరం ధరించినప్పుడు తాబేలు ముఖం మన వైపుగా ఉండేలా చూసుకోవాలి.
లాభాలు (జ్యోతిష నమ్మకం ప్రకారం):
- ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి
- సంపద నిలకడగా ఉంటుంది
- వ్యాపారం, ఉద్యోగంలో అభివృద్ధి
- అప్పులు, నష్టాలు తగ్గుతాయని విశ్వాసం
- కుటుంబంలో శాంతి, శ్రేయస్సు పెరుగుతుంది
పండితుల మాటల్లో, ఈ ఉంగరం కేవలం ఆభరణం కాదు… సానుకూల శక్తిని ఆకర్షించే శక్తివంతమైన తంత్ర సాధనగా కూడా భావిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: