हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

AP Tomato prices: తగ్గిన టమాటా ధర.. రైతుకి మిగిలింది కన్నీరే

Tejaswini Y
AP Tomato prices: తగ్గిన టమాటా ధర.. రైతుకి మిగిలింది కన్నీరే

AP Tomato prices: టమాటా రైతులను అతి తక్కువ ధరలు కుంగదీస్తున్నాయి. మార్కెట్‌లో ధరలు దారుణంగా పడిపోవడంతో సాగు చేసిన రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లాలోని ఆస్పరి, హొళగుంద ప్రాంతాల్లో కేజీ టమాటా ధర కేవలం రూ.5 కి చేరుకోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ

AP Tomato prices: Reduced tomato prices.. All that is left for the farmer is tears
AP Tomato prices: Reduced tomato prices..

రవాణా ఖర్చులు కూడా రాకపోవడం

కనీసం మార్కెట్‌కు తీసుకెళ్లే రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో, చేసేదేమీ లేక పండించిన పంటను రోడ్లపైనే పారబోస్తున్నారు. అటు పత్తికొండ మార్కెట్‌(Pathikonda Market)లోనూ టమాటా కొనుగోళ్లు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. కేవలం ఏపీలోనే కాకుండా, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా టమాటా రైతులు ఇదే విధమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వమే జోక్యం చేసుకుని ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870