हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Income Tax: పాన్ కార్డు లేకపోతే ఫారం 60/61 తప్పనిసరి

Pooja
Income Tax: పాన్ కార్డు లేకపోతే ఫారం 60/61 తప్పనిసరి

పాన్ కార్డు లేని వ్యక్తులు నిర్దేశిత ఆర్థిక లావాదేవీలు చేయాలంటే ఫారం 60 లేదా ఫారం 61 సమర్పించడం తప్పనిసరి అని ఆదాయపు పన్ను నిపుణులు(Income Tax) స్పష్టం చేస్తున్నారు. ఈ నిబంధన ద్వారా పన్ను ఎగవేతలను అడ్డుకోవడం, లావాదేవీలను ట్రాక్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

Read Also:Mukesh Ambani: కరెంటు కోతలకు చెక్.. అతి తక్కువ ధరకే ఇన్వర్టర్ సిస్టమ్!

Income Tax

ప్రధానంగా రూ.50,000కు మించిన నగదు డిపాజిట్లు, స్థిరాస్తి కొనుగోలు లేదా విక్రయాలు, వాహనాల కొనుగోలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, విదేశీ కరెన్సీ మార్పిడి, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులు వంటి లావాదేవీలకు ఫారం 60 వర్తిస్తుందని పేర్కొన్నారు. పాన్ లేని సంస్థలు లేదా వ్యక్తులు ఫారం 61 సమర్పించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ఈ ఫారాల్లో తప్పు సమాచారం ఇవ్వడం లేదా ఆదాయ వివరాలను దాచడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి(Income Tax) సందర్భాల్లో భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఇక పన్ను వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కీలక సంస్కరణలు చేపడుతోంది. పెండింగ్‌లో ఉన్న పన్ను కేసులను తగ్గించడం, అసెస్‌మెంట్ మరియు పెనాల్టీ ప్రక్రియలను ఏకీకృతం చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు సులభతరం చేయనున్నట్లు CBDT చైర్మన్ రవి అగర్వాల్ వెల్లడించారు. ఈ మార్పులతో పన్ను చెల్లింపుదారులకు వేగవంతమైన సేవలు అందుతాయని, పన్ను పరిపాలనలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్ జీడీపీ వృద్ధి 6.4% అంచన

భారత్ జీడీపీ వృద్ధి 6.4% అంచన

ఒప్పోలో విలీనం కానున్న రియల్‌మీ.. ఉద్యోగాల కోత తప్పదా?

ఒప్పోలో విలీనం కానున్న రియల్‌మీ.. ఉద్యోగాల కోత తప్పదా?

త్వరలో కొత్తగా జియో ఇన్వర్టర్లు

త్వరలో కొత్తగా జియో ఇన్వర్టర్లు

రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవ తో  సీటు వద్దకే ఆహారం

రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవ తో  సీటు వద్దకే ఆహారం

భారత్–అమెరికా ఒప్పందంతో ముంచుకొస్తున్న ప్రమాదాలు ఇవే..

భారత్–అమెరికా ఒప్పందంతో ముంచుకొస్తున్న ప్రమాదాలు ఇవే..

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్: హోలీ కానుకగా 2% డీఏ పెంపు..

కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్: హోలీ కానుకగా 2% డీఏ పెంపు..

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య
1:33

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య

రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న విజయ్

రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న విజయ్

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

AI మీద యుద్ధానికి దిగిన టాటా సన్స్ ఛైర్మెన్

AI మీద యుద్ధానికి దిగిన టాటా సన్స్ ఛైర్మెన్

నడిరోడ్డులో మహిళపై బీజేపీ నేత దాడి

నడిరోడ్డులో మహిళపై బీజేపీ నేత దాడి

📢 For Advertisement Booking: 98481 12870