Budget: ఏఐపై అమెజాన్, మెటా భారీ పెట్టుబడులు

ప్రపంచ టెక్ రంగంలో 2026 సంవత్సరం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది. ఇది కొత్త గ్యాడ్జెట్లు లేదా ఫోన్ల వల్ల కాదు, టెక్ దిగ్గజాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై పెడుతున్న భారీ పెట్టుబడుల వల్ల. బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదిక ప్రకారం.. గూగుల్, అమెజాన్, మెటా , మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఈ ఏడాది ఏఐ కోసం వెచ్చించబోయే మొత్తం అక్షరాలా $650 బిలియన్లు (సుమారు రూ. 54 లక్షల కోట్లకు పైమాటే). ఈ మొత్తం మన దేశం … Continue reading Budget: ఏఐపై అమెజాన్, మెటా భారీ పెట్టుబడులు