AP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) శుక్రవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మిగనూరు మండలంలోని కలుగొట్ల గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో ఆయన పాల్గొననున్నారు.
Read Also: Maha Lodda Waterfalls: ఆంధ్రా ఊటీగా మన్యం జిల్లా: మంత్రి సంధ్యారాణి

‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం
ఈ సందర్భంగా ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం కింద అర్హులైన లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం సమీపంలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: