AP: రేపే క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుకు రేపు అధికారికంగా శంకుస్థాపన జరగనుంది.అమరావతిలోని ఉద్దండరాయునిపాలెంలో మధ్యాహ్నం, 2.30కు సీఎం చంద్రబాబు భూమి పూజ … Continue reading AP: రేపే క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన