हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Australia: మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

Vanipushpa
Australia: మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని కొంతమంది దొంగలు కట్ చేసుకుని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగానే కాకుండా భారతీయ సమాజంలో కూడా కలకలం రేపుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.స్థానిక పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 12వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 12:50 గంటల సమయంలో) ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ఈ చోరీకి పాల్పడ్డారు. వారు చాలా ప్లాన్‌ ప్రకారం.. మెటల్ కట్ చేసే ‘యాంగిల్ గ్రైండర్’ మిషన్‌తో విగ్రహాన్ని పాదాల దగ్గర కట్ చేసి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ ద్వారా తెలుస్తోంది.

Read Also: Delhi: రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

Australia: మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు
Australia: మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

విగ్రహం మీద దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు

ఈ విగ్రహం మామూలుది కాదు. భారత ప్రభుత్వం (ICCR) తరపున ఆస్ట్రేలియా(Australia)కు బహుమతిగా ఇచ్చినది. 2021లో అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ దీనిని ఎంతో ఘనంగా ఆవిష్కరించారు. అయితే ఈ విగ్రహం మీద దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2021లో విగ్రహాన్ని ప్రతిష్టించిన కేవలం 24 గంటల్లోనే, కొందరు దుండగులు దీనిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ చర్యను రెండు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇప్పుడు ఏకంగా విగ్రహాన్నే ఎత్తుకెళ్లడంతో దీని వెనుక ఏదైనా విద్వేషపూరిత కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఈ కాంస్య విగ్రహాన్ని ముక్కలుగా చేసి స్క్రాప్ వ్యాపారులకు అమ్మే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ పాక్ ప్రజల ఆగ్రహం

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

పాక్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన బంగ్లా స్పోర్ట్స్ అడ్వైజర్

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

చాట్‌బాట్ నుంచి కోడింగ్ వరకూ..

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ఎప్‌స్టీన్‌తో గడిపినందుకు క్షమాపణలు కోరుతున్నా ..బిల్‌గేట్స్‌

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ప్రారంభమైన ఇరు దేశాల మధ్య డైరెక్ట్ బస్సు

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్!

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

హైదరాబాద్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్.. ఉద్యోగ నియామకాలు

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

ప్రజాస్వామ్య స్తంభాలపై దాడి అంటూ ట్రంప్‌పై హ్యూమన్ రైట్స్ వాచ్ విమర్శ

భారత్‌ తలొగ్గదని అమెరికాకు భారత్‌ వార్నింగ్‌

భారత్‌ తలొగ్గదని అమెరికాకు భారత్‌ వార్నింగ్‌

వాషింగ్టన్ పోస్ట్ తొలగింపులపై ఇషాన్ థరూర్, ఇతర సిబ్బంది స్పందన

వాషింగ్టన్ పోస్ట్ తొలగింపులపై ఇషాన్ థరూర్, ఇతర సిబ్బంది స్పందన

📢 For Advertisement Booking: 98481 12870