हिन्दी | Epaper
అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం

Bengaluru: వృద్ధురాలిపై అత్యాచారం చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న పనివాడు

Pooja
Bengaluru: వృద్ధురాలిపై అత్యాచారం చేసి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న పనివాడు

బెంగళూరులోని(Bengaluru) కేఏఎస్ కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న పనిమనిషి ఇంట్లో నిద్రిస్తున్న 65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను తట్టుకోలేక ఆమె మృతి చెందగా, అనంతరం అదే గదిలో పనిమనిషి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Read Also:Telangana: గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంగళూరుకు చెందిన ఈ కుటుంబం కేఏఎస్ కాలనీలో నివాసం ఉంటోంది. ఇంటి యజమాని ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తుండగా, వారి 26 ఏళ్ల కుమార్తె ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తమిళనాడుకు చెందిన దేవరాజు (45) అనే వ్యక్తి గత పదేళ్లుగా ఈ కుటుంబంలో పనిమనిషిగా పనిచేస్తున్నాడు. తొలుత సమీప హాస్టల్‌లో ఉంటూ పని చేసిన దేవరాజుపై నమ్మకం పెరగడంతో కుటుంబ సభ్యులు అతడిని ఇంట్లోనే ఉండేందుకు అనుమతించారు. సాధారణంగా అతడు ఇంటి పనులు పూర్తి చేసిన తర్వాత రాత్రి హాల్‌లో నిద్రించేవాడు.

శనివారం(Bengaluru) అర్ధరాత్రి సమయంలో దుబాయ్ నుంచి ఇంటి యజమాని తిరిగి వచ్చాడు. కాలింగ్ బెల్‌కు స్పందన లేకపోవడంతో కుమార్తెకు ఫోన్ చేయగా, పై అంతస్తులో నిద్రిస్తున్న ఆమె వచ్చి తలుపు తెరిచింది. ఇంట్లోకి వెళ్లిన యజమానికి దేవరాజు కనిపించకపోవడంతో బెడ్‌రూమ్‌ వైపు వెళ్లగా, బెడ్‌పై అచేతన స్థితిలో ఉన్న భార్యను, అదే గదిలో ఉరితాడుకు వేలాడుతున్న దేవరాజును చూసి షాక్‌కు గురయ్యాడు.

ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రాథమిక విచారణలో అత్యాచారమే వృద్ధురాలి మృతికి కారణమై ఉండొచ్చని, ఆ తరువాత భయంతో దేవరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జనసేన క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

జనసేన క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

వివాహం కాదేమోననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న యువతి

వివాహం కాదేమోననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న యువతి

ఆంధ్ర టూ ఒరిస్సా రైస్.. ఒరిస్సా టూ ఆంధ్ర గంజా!

ఆంధ్ర టూ ఒరిస్సా రైస్.. ఒరిస్సా టూ ఆంధ్ర గంజా!

లక్నోలో బాలికపై ఆవు దాడి
0:30

లక్నోలో బాలికపై ఆవు దాడి

ఎటిఎంలను టార్గెట్ చేస్తున్న ఉత్తరాది నేరగాళ్లు

ఎటిఎంలను టార్గెట్ చేస్తున్న ఉత్తరాది నేరగాళ్లు

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

అనంతలో దారుణం, తల్లి–కొడుకు హత్యల వెనుక ఆస్తి తగాదా?

అనంతలో దారుణం, తల్లి–కొడుకు హత్యల వెనుక ఆస్తి తగాదా?

హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య?

హుస్సేన్‌సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్య?

ఎప్‌స్టీన్‌తో ఎలాన్ మస్క్‌కు లింకులు

ఎప్‌స్టీన్‌తో ఎలాన్ మస్క్‌కు లింకులు

అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు
0:19

వీధి కుక్కల బీభత్సం.. చిన్నారికి తీవ్ర గాయాలు

📢 For Advertisement Booking: 98481 12870