हिन्दी | Epaper
నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Sri Bharat : జగన్ ఆరోపణలకు షాక్ కౌంటర్, లెక్కలతో శ్రీభరత్ బాంబ్!

Sai Kiran
Sri Bharat : జగన్ ఆరోపణలకు షాక్ కౌంటర్, లెక్కలతో శ్రీభరత్ బాంబ్!

M. Sri Bharat గీతం భూముల వివాదంపై వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddy చేసిన ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. వాస్తవాలను వక్రీకరించి గీతం సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భూముల విలువను రూ.5,000 కోట్లు అంటూ చెప్పడం పూర్తిగా తప్పని, లెక్కల ప్రకారం మొత్తం విలువ సుమారు రూ.1,000 కోట్లే అవుతుందని వివరించారు.

రుషికొండ సమీపంలోని 54.79 ఎకరాల భూమిని చదరపు గజానికి రూ.60–65 వేల రేటుతో లెక్కిస్తే, ఎకరా విలువ సుమారు రూ.19–20 కోట్లకే పరిమితమవుతుందని చెప్పారు. ఈ లెక్కన మొత్తం భూమి విలువ రూ.1,000 కోట్లకు మించదన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం గతంలో ఒక అంతర్జాతీయ స్కూల్‌కు ఎకరా రూ.1 కోటికి భూమి కేటాయించిందని గుర్తు చేశారు.

Read Also: Australia: ఆసీస్ కెప్టెన్‌గా సోఫీ మోలినెక్స్ నియామకం

Sri Bharat
Sri Bharat

గీతం భూమిని ఉచితంగా అడగడం లేదని, ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. కరోనా సమయంలో గీతం ఆసుపత్రి వేలాది మందికి సేవలందించిందని, అలాంటి విద్యాసంస్థలపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు మానుకోవాలని జగన్‌కు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైసిపి ట్రాప్ లో పడొద్దు: డి.సిఎం పవన్ కల్యాణ్

వైసిపి ట్రాప్ లో పడొద్దు: డి.సిఎం పవన్ కల్యాణ్

నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం

నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం

ఆంధ్ర టూ ఒరిస్సా రైస్.. ఒరిస్సా టూ ఆంధ్ర గంజా!

ఆంధ్ర టూ ఒరిస్సా రైస్.. ఒరిస్సా టూ ఆంధ్ర గంజా!

వైసీపీ నేత ఇంటిపై దాడి..31 మందిపై కేసు నమోదు

వైసీపీ నేత ఇంటిపై దాడి..31 మందిపై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ లో రైల్వేకు 10,134 కోట్ల నిధుల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ లో రైల్వేకు 10,134 కోట్ల నిధుల కేటాయింపు

ప్రపంచ స్థాయిలో డిజిటల్ వర్సిటీ

ప్రపంచ స్థాయిలో డిజిటల్ వర్సిటీ

అనంతలో దారుణం, తల్లి–కొడుకు హత్యల వెనుక ఆస్తి తగాదా?

అనంతలో దారుణం, తల్లి–కొడుకు హత్యల వెనుక ఆస్తి తగాదా?

నేడు ఏపీ కేబినెట్ భేటీ

నేడు ఏపీ కేబినెట్ భేటీ

హనీట్రాప్ మోసం బట్టబయలు, యువకులను టార్గెట్ చేసిన మహిళ అరెస్ట్!

హనీట్రాప్ మోసం బట్టబయలు, యువకులను టార్గెట్ చేసిన మహిళ అరెస్ట్!

కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం, ముగ్గురు యువకులు మృతి

కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం, ముగ్గురు యువకులు మృతి

ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం

📢 For Advertisement Booking: 98481 12870