Pakistan World Cup news : వరల్డ్‌కప్‌లో పాక్ ఆడుతుందా? ఐస్‌లాండ్, ఉగాండా ట్రోల్స్!

Pakistan World Cup news : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌–2026లో Pakistan national cricket team పాల్గొంటుందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈ అనిశ్చితిని ఆసరాగా చేసుకుని ఐస్‌లాండ్, ఉగాండా క్రికెట్ బోర్డులు సోషల్ మీడియాలో సరదా పోస్టులతో పాకిస్థాన్‌ను ట్రోల్ చేస్తున్నాయి. పాక్ తప్పుకుంటే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ ఈ రెండు దేశాలు ఫన్నీగా స్పందించడంతో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. భద్రతా కారణాలతో తమ మ్యాచ్‌లను … Continue reading Pakistan World Cup news : వరల్డ్‌కప్‌లో పాక్ ఆడుతుందా? ఐస్‌లాండ్, ఉగాండా ట్రోల్స్!