हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Rohit Shetty : డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు

Sudheer
Rohit Shetty : డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి నివాసం వద్ద చోటుచేసుకున్న కాల్పుల ఘటన ముంబైలో తీవ్ర కలకలం సృష్టించింది. నిన్న అర్ధరాత్రి సుమారు 12:40 గంటల సమయంలో ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. బైక్‌పై వచ్చిన దుండగుడు రోహిత్ శెట్టి ఇంటిని లక్ష్యంగా చేసుకుని దాదాపు 6 నుంచి 4 రౌండ్ల వరకు ఫైరింగ్ చేసినట్లు సమాచారం. కాల్పుల అనంతరం నిందితులు అక్కడి నుంచి వేగంగా పరారయ్యారు. నిశ్శబ్దంగా ఉన్న జుహు ప్రాంతం ఈ తూటాల శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

HYD : హైదరాబాద్‌లో మరో కొత్త షాపింగ్ మాల్..ఇందులో విశేషాలు మాములుగా లేవు !!

ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ముంబై పోలీసులు మరియు ఫోరెన్సిక్ నిపుణులు రోహిత్ శెట్టి నివాసానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో పడి ఉన్న తూటా వెల్లలను (Shells) సేకరించి, దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బైక్ నంబర్ మరియు నిందితుల ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇది కేవలం భయపెట్టడానికి చేసిన ప్రయత్నమా లేక ప్రాణహాని తలపెట్టే ఉద్దేశంతో చేశారా అనే కోణంలో విచారణ సాగుతోంది.

‘సింగం’, ‘గోల్మాల్’ సిరీస్, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘సింబా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో మాస్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ శెట్టిపై ఇలాంటి దాడి జరగడం బాలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. గతంలోనూ పలువురు బాలీవుడ్ ప్రముఖులకు గ్యాంగ్‌స్టర్ల నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో, ఈ కాల్పుల వెనుక ఏదైనా అండర్ వరల్డ్ గ్యాంగ్ ప్రమేయం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రోహిత్ శెట్టి ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపే రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి నిజమా ?

రేపే రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి నిజమా ?

చరణ్ -సుకుమార్ మూవీ కథ ఎలా ఉండబోతుందంటే !!

చరణ్ -సుకుమార్ మూవీ కథ ఎలా ఉండబోతుందంటే !!

తిరుమలలో అనిల్ రావిపూడి, నెక్స్ట్ మూవీపై బిగ్ అప్డేట్!

తిరుమలలో అనిల్ రావిపూడి, నెక్స్ట్ మూవీపై బిగ్ అప్డేట్!

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

నీ బాడీని అలాంటి డ్రెస్ లో చూడాలంటూ ఐశ్వర్యా రాజేశ్ ను ఇబ్బంది

నీ బాడీని అలాంటి డ్రెస్ లో చూడాలంటూ ఐశ్వర్యా రాజేశ్ ను ఇబ్బంది

వామ్మో.. ఒక్క సీన్ కు రూ.50 కోట్లా? ఏంటి కింగ్ ఇది !!

వామ్మో.. ఒక్క సీన్ కు రూ.50 కోట్లా? ఏంటి కింగ్ ఇది !!

నెల తిరిగేలోపే OTTలోకి వచ్చేస్తున్న ‘రాజాసాబ్’!

నెల తిరిగేలోపే OTTలోకి వచ్చేస్తున్న ‘రాజాసాబ్’!

‘ధురందర్’ తెలుగులో స్ట్రీమింగ్! ఈ బ్లాక్‌బస్టర్ మిస్ అవుతారా?

‘ధురందర్’ తెలుగులో స్ట్రీమింగ్! ఈ బ్లాక్‌బస్టర్ మిస్ అవుతారా?

ఒక్క ఫ్లెక్స్‌తో సంచలనం! ‘వారణాసి’పై రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

ఒక్క ఫ్లెక్స్‌తో సంచలనం! ‘వారణాసి’పై రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

తలైవా ఆటోబయోగ్రఫీ షురూ! రజినీ జీవితం బయటపడబోతోందా?

తలైవా ఆటోబయోగ్రఫీ షురూ! రజినీ జీవితం బయటపడబోతోందా?

ఫిబ్రవరిలో చిరంజీవి కొత్త సినిమా లాంచ్?

ఫిబ్రవరిలో చిరంజీవి కొత్త సినిమా లాంచ్?

📢 For Advertisement Booking: 98481 12870