Ambati Arrest : అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో అంబటి సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసభ్య వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు, కూటమి శ్రేణులు భగ్గుమన్నాయి. గుంటూరు నవభారత్‌ నగర్‌లోని అంబటి ఇంటిని ముట్టడించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు 6 గంటలకుపైగా అందోళనకు దిగారు. ఇంటిపై రాళ్లు రువ్వి, అక్కడున్న వాహనాలను ధ్వంసం చేశారు. మహిళలు చెప్పులు, చీపుర్లతో నిరసన తెలిపారు. టీడీపీ … Continue reading Ambati Arrest : అంబటి అరెస్ట్..నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలింపు