పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా, దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది.సినిమా రిజల్ట్ నేపథ్యంలో దర్శకుడు మారుతిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
Read Also: Abhishan Jeevinth: ‘విత్ లవ్’ తెలుగు ట్రైలర్ రిలీజ్

‘ది రాజా సాబ్’ ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్
ప్రభాస్-మారుతి మళ్లీ కలిసి పనిచేస్తారని, హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుందని రూమర్లు వచ్చినా, ప్రభాస్ (Prabhas) పీఆర్ టీమ్ అధికారిక ప్రకటన లేకుండా ఇలాంటి వార్తలను నమ్మవద్దని స్పష్టం చేసింది. దీంతో ఈ కాంబోలో కొత్త సినిమా లేదని తేలింది. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘ది రాజా సాబ్’ ఫిబ్రవరి 6 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: