हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Maharshtra: డిప్యూటీ సీఎంగా సునేత్రా.. ఈ విషయం తెలియదన్న శరద్ పవార్

Anusha
Maharshtra: డిప్యూటీ సీఎంగా సునేత్రా.. ఈ విషయం తెలియదన్న శరద్ పవార్

మహారాష్ట్ర (Maharshtra) ఉప ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన వార్తలపై ఎన్సీపీ వ్యవస్థాపకుడు, సీనియర్ నేత శరద్ పవార్ స్పందించారు. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఈ రోజు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారనే ప్రచారంపై ఆయన స్పందించారు. ఈ విషయం తనకు తెలియదని, తనతో ఎవరూ చర్చించలేదని వివరించారు. ఈ రోజు ఉదయం న్యూస్ పేపర్ల ద్వారా అజిత్ పవార్ కూటమి సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారనే విషయం మాత్రమే తనకు తెలిసిందన్నారు.

Read Also: SBI: 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

రెండు వర్గాల విలీనానికి ఫిబ్రవరి 12వ తేదీని ఫిక్స్

ఆ పార్టీ తరఫున సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కారే ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలిసిందన్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరాలని సునేత్రా పవార్ నిర్ణయించుకున్నట్లు తమ కుటుంబానికి తెలియదని శరద్ పవార్ పేర్కొన్నారు.ఎన్సీపీ రెండు కూటములు ఒక్కటవ్వాలన్నదే అజిత్ పవార్ కోరిక అని శరద్ పవార్ తెలిపారు.

Maharashtra: Sunetra as Deputy CM.. Sharad says he is not aware of this matter
Maharashtra: Sunetra as Deputy CM.. Sharad says he is not aware of this matter

ఈ విషయంపై నాలుగు నెలలుగా అజిత్ పవార్, శశికాంత్ షిండే, జయంత్ పాటిల్ చర్చలు జరిపారని, రెండు వర్గాల విలీనానికి ఫిబ్రవరి 12వ తేదీని ఫిక్స్ చేశామని కూడా చెప్పారు. అయితే, ఈలోపు దురదృష్టవశాత్తూ అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారని చెప్పారు. దీంతో విలీన చర్చలకు బ్రేక్ పడిందని వివరించారు. అజిత్ పవార్ చివరి కోరిక నెరవేరాలని తమ కుటుంబం కోరుకుంటోందని శరద్ పవార్ తెలిపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పోలీసులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణలు

పోలీసులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్షమాపణలు

కొత్త డిప్యూటీ సీఎం గా అజిత్ పవార్ సతీమణి సునేత్ర?

కొత్త డిప్యూటీ సీఎం గా అజిత్ పవార్ సతీమణి సునేత్ర?

కడప–రాయచోటి రహదారి విస్తరణకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వినతి.

కడప–రాయచోటి రహదారి విస్తరణకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వినతి.

జేఎన్టీయూలో ‘హలో లోకేశ్’ పేరిట విద్యార్థులతో లోకేశ్

జేఎన్టీయూలో ‘హలో లోకేశ్’ పేరిట విద్యార్థులతో లోకేశ్

ఏపీలో బార్ లైసెన్సులకు రీ-నోటిఫికేషన్

ఏపీలో బార్ లైసెన్సులకు రీ-నోటిఫికేషన్

ఏపీలో సోషల్ మీడియా బ్యాన్ పై త్వరలో నిర్ణయం

ఏపీలో సోషల్ మీడియా బ్యాన్ పై త్వరలో నిర్ణయం

వంటలో ఉపయోగపడే సింపుల్ చిట్కాలు

వంటలో ఉపయోగపడే సింపుల్ చిట్కాలు

సంతోష్ రావుకు సిట్ నోటీసులు, ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త మలుపు?

సంతోష్ రావుకు సిట్ నోటీసులు, ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త మలుపు?

అరసవల్లి ఆదిత్యుడి దర్శనానికి 12గంటల టైమ్

అరసవల్లి ఆదిత్యుడి దర్శనానికి 12గంటల టైమ్

భారత్–ఇరాన్ బంధంపై ఖమేనీ ప్రతినిధి ఏమన్నాడు?

భారత్–ఇరాన్ బంధంపై ఖమేనీ ప్రతినిధి ఏమన్నాడు?

పర్యాటక రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా..సీఎం

పర్యాటక రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా..సీఎం

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట

అవగాహనతోనే రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట

📢 For Advertisement Booking: 98481 12870