Madhya Pradesh: గురువే మృగంగా మారాడు.. బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని తికాంగఢ్ జిల్లా పలేరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చిన్నారులకు విద్యాబోధన చేయాల్సిన గురువు నుంచే ఇలాంటి దారుణం జరగడం స్థానికంగా తీవ్ర ఆవేదనకు కారణమైంది. ఓ ఉపాధ్యాయుడు.. చిన్నారిపై కన్నేశాడు. బుజ్జి బుజ్జి మాటలతో, ఎవరూ చూసిన ముద్దు చేయాలనిపించే ఆ చిన్నారిపై..మనసు పడ్డాడు. అందరి ముందే ఆ చిన్నారిని లొంగదీసుకుని బడిలోనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాఠశాల సమయం … Continue reading Madhya Pradesh: గురువే మృగంగా మారాడు.. బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed