हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Gold rate crash : బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!

Sai Kiran
Gold rate crash : బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!

Gold rate crash : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త వచ్చింది. ఇటీవల ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో ఒక్కరోజులోనే 22 క్యారెట్ల బంగారం ధర రూ.8 వేలకుపైగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.9 వేలకుపైగా తగ్గింది. వెండి ధర అయితే మరింత భారీగా పడిపోయింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న భారీ కరెక్షన్ ప్రభావం దేశీయ మార్కెట్‌పై పడింది. స్పాట్ గోల్డ్ ధర ఒక్కరోజులోనే 350 నుంచి 400 డాలర్ల వరకు పడిపోయింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం, యూఎస్ డాలర్ బలపడటం ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

Read Also: KCR phone tapping case : కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

Gold rate crash
Gold rate crash

హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.1,55,100 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,69,200గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ.20 వేల మేర తగ్గి రూ.4.05 లక్షల వద్ద కొనసాగుతోంది.

బులియన్ వర్గాల సమాచారం ప్రకారం శనివారం ఉదయం 10 గంటల తర్వాత ధరల్లో మరింత తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. ఇటీవల ధరల పెరుగుదలతో కొనుగోళ్లను వాయిదా వేసుకున్న వారికి ఇది మంచి అవకాశం కావచ్చని వ్యాపారులు అంటున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870