हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Sanjay Agarwal case : సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

Sai Kiran
Sanjay Agarwal case : సంజయ్ అగర్వాల్ కేసు, రూ.16 కోట్ల ఆస్తులు పీఎన్‌బీకి!

Sanjay Agarwal case : ఘనశ్యామ్‌దాస్ జెమ్స్ & జ్యూవెల్స్ మనీలాండరింగ్ కేసులో Enforcement Directorate (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ అగర్వాల్‌కు చెందిన ఐదు స్థిరాస్తులను Punjab National Bank (పీఎన్‌బీ)కి అప్పగించినట్లు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం వెల్లడించింది. రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్న ఈ ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.16 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. పీఎన్‌బీ పేరుతో నకిలీ బ్యాంక్ గ్యారంటీలు సృష్టించి, వాటిని ఎస్‌బీఐలో సమర్పించడం ద్వారా సుమారు 250 కిలోల బంగారాన్ని మోసపూరితంగా పొందినట్లు (Sanjay Agarwal case) ఆరోపణలు ఉన్నాయి. ఈ మోసం బయటపడిన వెంటనే, అబిడ్స్‌లోని తమ షాపులో ఉన్న బంగారాన్ని నగదుగా మార్చి, ఆ మొత్తంతో భూములు, ఇతర ఆస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

Read Also: Airtel-Adobe Offer: ఎయిర్‌టెల్ యూజర్లకు అడోబ్ ప్రీమియం ఫ్రీ

Sanjay Agarwal case
Sanjay Agarwal case

ఈడీ విచారణలో సంజయ్ అగర్వాల్ నకిలీ పాస్‌పోర్ట్‌తో విదేశాలకు వెళ్లి అక్కడ కూడా లావాదేవీలు నిర్వహించినట్లు బయటపడింది. భార్య, సోదరులు, ఉద్యోగుల పేర్లతో పలు కంపెనీలు, బ్యాంక్ ఖాతాలు తెరిచి అక్రమంగా సంపాదించిన సొమ్మును మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆధారాలతో 2022లో సంజయ్ అగర్వాల్‌ను అరెస్టు చేసిన ఈడీ, మొత్తం 9 ఆస్తులను అటాచ్ చేసింది. తాజాగా కోర్టు అనుమతితో వాటిలో ఐదు ఆస్తులను పీఎన్‌బీకి అప్పగించింది. 2011లో ఎఫ్‌ఐఆర్ నమోదు సమయంలో రూ.2.55 కోట్ల విలువైన ఈ భూములు, ప్రస్తుతం రూ.16 కోట్లకు పెరగడం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే!

ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే!

2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

గురువే మృగంగా మారాడు.. బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి

గురువే మృగంగా మారాడు.. బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

MGR, జయలలితలే నాకు రాజకీయ స్ఫూర్తి

MGR, జయలలితలే నాకు రాజకీయ స్ఫూర్తి

బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!

బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!

సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం! మహారాష్ట్రలో కొత్త చరిత్ర?

సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం! మహారాష్ట్రలో కొత్త చరిత్ర?

సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

రూ.4 లక్షల లంచం, ఇన్‌స్పెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!

📢 For Advertisement Booking: 98481 12870