Gig Workers Economic Survey: గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు

Gig Workers Economic Survey: గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలుభారతదేశ ఆర్థిక వ్యవస్థలో అట్టడుగు స్థాయి నుండి సేవలందిస్తూ కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల జీవన ప్రమాణాలు ఆందోళనకరంగా ఉన్నాయని తాజా ఆర్థిక సర్వే నివేదిక స్పష్టం చేసింది. దేశంలో సుమారు 40 శాతం మంది గిగ్ వర్కర్లు నెలకు కేవలం 15 వేల రూపాయల కంటే తక్కువ ఆదాయంతో కాలం వెళ్లదీస్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న నిత్యావసర ధరలు … Continue reading Gig Workers Economic Survey: గిగ్ వర్కర్ల సంపాదనపై ఆర్థిక సర్వే షాకింగ్ నిజాలు