हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Indian Officer: అమెరికా ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్..కొనసాగుతున్న దర్యాప్తు

Vanipushpa
Indian Officer: అమెరికా ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్..కొనసాగుతున్న దర్యాప్తు

అమెరికా ప్రభుత్వ నెట్‌వర్క్‌లను విదేశీ హ్యాకర్ల నుంచి రక్షించాల్సిన బాధ్యత కలిగిన ఓ ఉన్నతాధికారి.. స్వయంగా భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం ఇప్పుడు అగ్రరాజ్య రాజకీయాల్లో పెనుసంచలనంగా మారింది. తెలుగు మూలాలున్న మధు గొట్టుముక్కల(Madhu goṭṭumukkala) ప్రస్తుతం అమెరికా సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CISA) తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన చేసిన ఈ పొరపాటు అమెరికా భద్రతా వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. చాట్‌జీపీటీలో ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్ గతేడాది వేసవిలో బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే మధు గొట్టుముక్కల ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సున్నితమైన కాంట్రాక్టింగ్ పత్రాలను చా‌ట్‌జీపీటీ పబ్లిక్ వెర్షన్‌లో అప్‌లోడ్ చేశారు. ప్రభుత్వ కంప్యూటర్ల నుంచి సమాచారం బయటకు వెళ్లకుండా ఆపే ఆటోమేటెడ్ సెక్యూరిటీ అలారమ్స్ ఈ చర్యతో ఒక్కసారిగా మోగాయి.

Read Also: Plane Crash: అజిత్ పవార్ దుర్మరణం.. బారామతిలో విషాదం

Indian Officer: అమెరికా ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్..కొనసాగుతున్న దర్యాప్తు
Indian Officer: అమెరికా ప్రభుత్వ రహస్యాలు అప్‌లోడ్..కొనసాగుతున్న దర్యాప్తు

ఉద్యోగులెవరూ చాట్‌జీపీటీ వాడకూడదని నిషేధం

ప్రత్యేక అనుమతి తీసుకుని మరీ ఉల్లంఘన అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే.. ఆ సమయంలో హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఉద్యోగులెవరూ చాట్‌జీపీటీ వాడకూడదని నిషేధం ఉంది. కానీ మధు గొట్టుముక్కల తన అధికారంతో ఐటీ విభాగంపై ఒత్తిడి తెచ్చి, తన కోసం ప్రత్యేకంగా అనుమతి పొందారు. “ఆయన బలవంతంగా అనుమతి తీసుకున్నారు, ఆపై దాన్ని దుర్వినియోగం చేశారు” అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసే ఏ డేటా అయినా ఓపెన్ ఏఐ సర్వర్లలో నిక్షిప్తమై, ఇతర వినియోగదారులకు సమాధానాలు ఇచ్చేందుకు వాడబడే అవకాశం ఉంటుంది. ‘పాలిగ్రాఫ్’ పరీక్షలో విఫలం? మధు గొట్టుముక్కల చుట్టూ ఉన్న వివాదం కేవలం చాట్‌జీపీటీతో ఆగలేదు. అత్యంత రహస్యమైన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పొందేందుకు ఆయన ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ పాలిగ్రాఫ్ (అబద్ధాల గుర్తింపు పరీక్ష) ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న మధు గొట్టుముక్కల సుమారు 24 ఏళ్ల ఐటీ అనుభవం ఉన్న నిపుణుడు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి రాజకీయ నియామకం పొందిన వారిలో ఈయన ఒకరు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో బీఈ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఎంఎస్, యూనివర్సిటీ ఆఫ్ డల్లాస్‌లో ఎంబీఏ చేశారు. డకోటా స్టేట్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు. రష్యా, చైనా వంటి దేశాల నుంచి ఎదురయ్యే సైబర్ దాడుల నుండి అమెరికా ఫెడరల్ నెట్‌వర్క్‌లను రక్షించడం ఈయన ప్రధాన విధి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల?

ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల?

రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి నివాళులు
0:49

రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి నివాళులు

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman
1:08

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman

సరదాగా కోతి అని పిలిచాడు.. వేదనతో ప్రాణాలు తీసుకున్న భార్య

సరదాగా కోతి అని పిలిచాడు.. వేదనతో ప్రాణాలు తీసుకున్న భార్య

దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రూ.12 కోట్లు విడుదల

దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రూ.12 కోట్లు విడుదల

నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో అతనే

నా ఫేవరేట్ టాలీవుడ్ హీరో అతనే

యాక్టివేట్ అయిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్

యాక్టివేట్ అయిన కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్

పీటీ ఉషా భర్త శ్రీనివాసన్‌ కన్నుమూత

పీటీ ఉషా భర్త శ్రీనివాసన్‌ కన్నుమూత

తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన

తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన

📢 For Advertisement Booking: 98481 12870