CSIS report: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 20లక్షల మంది మృతి

CSIS report: ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దురాక్రమణ యుద్ధం ప్రారంభమైన తర్వాత రెండు దేశాల్లో కలిపి సుమారు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదిక ఒకటి వెల్లడించింది. అమెరికాకు చెందిన ప్రముఖ థింక్‌ట్యాంక్ సెంటర్ ఫర్ స్ట్రాటిజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) విడుదల చేసిన తాజా నివేదికలో ఈ సంచలన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. Read Also: Colombia plane crash: ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం నివేదిక ప్రకారం, ఉక్రెయిన్ ప్రతిదాడుల్లో … Continue reading CSIS report: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో 20లక్షల మంది మృతి