हिन्दी | Epaper
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Gold price today : పసిడి ధరలకు బ్రేక్? నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు ఇవే

Sai Kiran
Gold price today : పసిడి ధరలకు బ్రేక్? నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు ఇవే

Gold price today : పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ ఆల్‌టైమ్ హైకి చేరిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అనుకూల సమయంగా మారింది. అయితే వెండి ధర మాత్రం మరోసారి భారీగా పెరిగి కొత్త రికార్డ్‌ను నమోదు చేసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో వాణిజ్య ఉద్రిక్తతలు కొంత మేర తగ్గడం, భారత్–ఈయూ మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదరడం, అమెరికా సుంకాలపై అంచనాలు మారడం వంటి కారణాలతో బంగారం ధరలు స్థిరంగా ఉన్నట్లు నిపుణులు (Gold price today) చెబుతున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక అనిశ్చితులు కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా బంగారంపైనే ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర బ్యాంకులు కూడా భారీగా బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి.

Read Also: APSRTC recruitment 2026: 7,673 ఉద్యోగాల భర్తీకి కసరత్తు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో జనవరి 28న 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.1,61,950 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,48,450గా నమోదైంది. ఈ రెండింటిలోనూ నిన్నటి ధరలతో పోలిస్తే ఎలాంటి మార్పు లేదు.

Silver Rate
Silver Rate

వెండి ధర మాత్రం దేశీయ మార్కెట్లో భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఒక్కరోజులోనే రూ.12,000 పెరిగి రూ.3,87,000కి చేరింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం.

గమనిక: ఇవి జనవరి 28, 2026 బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఉన్న ధరలు. బులియన్ మార్కెట్ ధరలు రోజంతా మారే అవకాశం ఉంటుంది. జీఎస్టీ, ఇతర పన్నులు కలిపితే ప్రాంతాన్ని బట్టి ధరల్లో తేడాలు ఉండవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్‌లో ధరలు తెలుసుకోవడం మంచిది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870