हिन्दी | Epaper
16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌

USA: అగ్రరాజ్యాన్నివణికిస్తున్న మంచు తుపాను ఫోటోలు

Vanipushpa
USA: అగ్రరాజ్యాన్నివణికిస్తున్న మంచు తుపాను ఫోటోలు

అగ్రరాజ్యం అమెరికా(America)పై ప్రకృతి పగబట్టింది. గత రెండు రోజులుగా అమెరికా తూర్పు, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్న భారీ మంచు తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా మంగళవారం ఉదయం నాటికి వివిధ రాష్ట్రాల్లో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆర్కిటిక్ శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు పడిపోవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నిన్న ఒక్కరోజే 12,000 విమాన సర్వీసులు రద్దు కాగా, నేడు మరో 4,000 విమానాలను రద్దు చేశారు. దీనితో ప్రయాణికులు విమానాశ్రయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

Read Also: New Delhi: భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం

పెన్సిల్వేనియా రాష్ట్రంలోని షార్ప్స్‌బర్గ్ నగరంలోని దృశ్యం ఇది. ఇంటి మీద, రోడ్ల మీదా మంచు పేరుకుపోవడం వీధులన్నీ శ్వేతవర్ణంలోకి మారి కనిపించాయి. రోడ్ల మీద జనం చాలా పలచగా కనిపించారు.
పెన్సిల్వేనియా రాష్ట్రంలోని షార్ప్స్‌బర్గ్ నగరంలోని దృశ్యం ఇది. ఇంటి మీద, రోడ్ల మీదా మంచు పేరుకుపోవడం వీధులన్నీ శ్వేతవర్ణంలోకి మారి కనిపించాయి. రోడ్ల మీద జనం చాలా పలచగా కనిపించారు.
న్యూయార్క్‌లోని ఓ పార్కులో ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్‌ నుంచి వచ్చే నీరు కూడా గడ్డగట్టింది. పలు నగరాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు పడిపోయాయి. జనం ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు.
3: రోడ్ల మీద మంచు పేరుకుపోవడంతో వాహనాలు నడపడం కష్టంగా మారింది. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు కార్లు వదిలేసి నడుచుకుంటూ తమ పనులు చేసుకుంటూ కనిపించారు. అధిక వినియోగం కారణంగా చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
న్యూయార్క్‌లోని ఓ పార్కులో ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్‌ నుంచి వచ్చే నీరు కూడా గడ్డగట్టింది. పలు నగరాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 10 డిగ్రీలకు పడిపోయాయి. జనం ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు.
డిగ్రీలకు పడిపోయాయి. జనం ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు.

3: రోడ్ల మీద మంచు పేరుకుపోవడంతో వాహనాలు నడపడం కష్టంగా మారింది. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు కార్లు వదిలేసి నడుచుకుంటూ తమ పనులు చేసుకుంటూ కనిపించారు. అధిక వినియోగం కారణంగా చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

రోడ్ల మీద మంచు పేరుకుపోవడంతో వాహనాలు నడపడం కష్టంగా మారింది. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు కార్లు వదిలేసి నడుచుకుంటూ తమ పనులు చేసుకుంటూ కనిపించారు. అధిక వినియోగం కారణంగా చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
 
  న్యూయార్క్‌లోని అల్బనీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు దగ్గర పార్క్ చేసిన కార్లపై మంచు ఇలా పేరుకుపోయి కనిపించింది. చలి తీవ్రత కారణంగా దేశవ్యాప్తంగా రెండు డజన్లమందికి పైగా చనిపోయినట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

న్యూయార్క్ నగరంలో ఓ వ్యక్తి మంచులో కూరుకుపోయిన తన కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్న దృశ్యం. ఈ వారాంతంలో తూర్పు ప్రాంతాన్ని మరోసారి మంచు తుపాను తాకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
న్యూయార్క్ నగరంలో ఓ వ్యక్తి మంచులో కూరుకుపోయిన తన కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్న దృశ్యం. ఈ వారాంతంలో తూర్పు ప్రాంతాన్ని మరోసారి మంచు తుపాను తాకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870