Mexico: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం.. 11 మంది మృతి

మెక్సికోలో డ్రగ్ కార్టెల్స్, నేర ముఠాల ఆధిపత్య పోరు మరోసారి రక్తపాతానికి దారితీసింది. ఆదివారం (జనవరి 25, 2026) సాయంత్రం సెంట్రల్ మెక్సికో(Mexico)లోని గ్వానాజువాటో రాష్ట్రంలో ఒక ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా దుండగులు జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సండే వినోదంగా కోసం వచ్చిన పౌరులపై గన్‌మెన్లు విచక్షణారహితంగా కాల్పులు జరపడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. సలమాంకా సిటీలోని లోమా డి ఫ్లోర్స్ ఏరియాలో ఒక కమ్యూనిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ తర్వాత ఈ ఘోరం … Continue reading Mexico: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం.. 11 మంది మృతి