తెలంగాణ లో, ఈ ఏడాది నుంచి ఉద్యోగ నియామకాల్లో ఫలితాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండబోదని (TGPSC) టీజీపీఎస్సీ, ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు.
Read Also: Kalyana Lakshmi 2026: ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి స్కీమ్

నిర్ణీత గడువులోనే పూర్తి
అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకే పరీక్షతో పూర్తయ్యే నియామకాలను మూడు నెలల్లోపు, మల్టిపుల్ పరీక్షలున్నాయన్నారు. వీటిని వచ్చే ఆరునెలల్లో భర్తీ చేస్తామని తెలిపారు. ఇక నుంచి ఉద్యోగ నియామకాలు నిర్ణీత గడువులోనే పూర్తి చేస్తామని తెలిపారు.పెండింగ్లో ఉన్న రిక్రూట్మెంట్లను పూర్తి చేశామని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: