Ministers Meeting : మంత్రులు భేటీ అయితే తప్పేముంది – మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల అత్యవసర భేటీ రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసిన నేపథ్యంలో, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న తరుణంలో, రాష్ట్రంలో నలుగురు మంత్రులు అత్యవసరంగా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. దీనిపై స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్, సీఎం అందుబాటులో లేనప్పుడు పాలనాపరమైన నిర్ణయాలు లేదా అంశాలపై మంత్రులు చర్చించుకోవడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. … Continue reading Ministers Meeting : మంత్రులు భేటీ అయితే తప్పేముంది – మహేష్ కుమార్ గౌడ్